Notice: Undefined variable: languagesDirectories in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/telugu/detectives/theme-header.php on line 6

Warning: Invalid argument supplied for foreach() in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/telugu/detectives/theme-header.php on line 6
 

సాధారణ దృక్పధం

ఫుట్ ప్రింట్ 1

విత్తువాడు

మత్తయి 13:3-23

విజువల్‌ ఏడ్‌

టేప్‌ రికార్డర్‌

రహస్య సందేశం

-- నా హృదయమును గూర్చి జాగ్రత్త వహించడము ద్వారానాలో విత్తబడిన దేవుని బీజం పెరుగుతుంది. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం:

“ మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.”

మత్తయి 13:23

ఫుట్ ప్రింట్ 2

గురుగులు

మత్తయి 13:24-30

విజువల్‌ ఏడ్‌

హీలియముతో కూడిన బెలూన్‌

రహస్య సందేశం

-- మంచి చెడుల మధ్యనున్న వ్యత్యాసమును దేవుడు మాత్రమే చూడగలడని మరియు దాని అంతమందు ఆయనే న్యాయమును స్థాపిస్తాడని నేను తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“మనుష్యకుమా రుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.”

మత్తయి 13:41, 43

ఫుట్ ప్రింట్ 3

ఆవగింజ

మత్తయి 13:31-32

విజువల్‌ ఏడ్‌

ఒక కెమెరా మరియు కొన్ని కుటుంబ ఫోలు.

రహస్య సందేశం

-- ఈ చిన్న విషయములు దేవునికి చాలా పెద్దవిగా ఉంాయని నేను తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించు నంత చెట్టగును.”

మత్తయి 13:31, 32

ఫుట్ ప్రింట్ 4

పుల్లని పిండి

మత్తయి 13:33-35

విజువల్‌ ఏడ్‌

డ్రింక్‌ మిక్స్‌ ప్యాకెజ్‌ను.

రహస్య సందేశం

-- దేవుని రాజ్యములో ఒక చిన్న విషయం చాలా దూరం వెళ్తుందనే విషయాన్ని నేను తెలుసుకొనవలెను. నీవు చాలా ముఖ్యమైనవాడవు! ! --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.”

మత్తయి 13:33

ఫుట్ ప్రింట్ 5

దాచబడిన ధనము మరియు ముత్యము

మత్తయి 13:44-46

విజువల్‌ ఏడ్‌

పత్రం లేదా ఈమేయిల్‌.

రహస్య సందేశం

-- క్రీస్తు కొరకు అన్నిని వదులుకొనుట అనునది విలువైన కార్యమని నేను తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్య మైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమి్మ దాని కొనును.”

మత్తయి 13:45-46

ఫుట్ ప్రింట్ 6

తప్పిపోయిన గొఱ్ఱె

మత్తయి 18:10-14

విజువల్‌ ఏడ్‌

పజిల్.

రహస్య సందేశం

-- నేను దేవునికి చాలా ప్రముఖమైన వ్యక్తినని తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు. ”

మత్తయి 18:14

ఫుట్ ప్రింట్ 7

కనికరములేని దాసుడు

మత్తయి 18:21-35

విజువల్‌ ఏడ్‌

బిగ్ స్టిక్..

రహస్య సందేశం

-- హృదయ లోతులలోనుండి నును క్షమించవలెనని తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించిచెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను.”

మత్తయి 18:32-33

ఫుట్ ప్రింట్ 8

పనివారు

మత్తయి 20:1-16

విజువల్‌ ఏడ్‌

మూడు నాణేలు. వాటికి పేర్లు ఇవ్వండి..

రహస్య సందేశం

-- దేవుని నియమాలు చాలా వ్యత్యాసమైనవి. మనకున్న నియమాలకంటే దేవుని నియమాలు చాలా వ్యత్యాసమైనవని నేను తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“ ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.”

మత్తయి 20:16

ఫుట్ ప్రింట్ 9

ఇద్దరు కుమారులు

మత్తయి 21:28-32

విజువల్‌ ఏడ్‌

ఒక డ్రామా.

రహస్య సందేశం

-- మనకున్న తెలివి తేటలకన్న విధేయత చాలా ప్రాముఖ్యమైనదని నేను తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమి్మరి; మీరు అది చూచియు అతనిని నమ్ము నట్లు పశ్చాత్తాపపడక పోతిరి. ”

మత్తయి 21:32

ఫుట్ ప్రింట్ 10

కాపులు

మత్తయి 21:33-45

విజువల్‌ ఏడ్‌

ఒక చెట్టు. ఒక బహుమతి గా..

రహస్య సందేశం

-- దేవుడు బోధించే ప్రతిదానిని పాించుటకు ప్రయత్నించవలెనని నేను తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొల గింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. ”

మత్తయి 21:43

ఫుట్ ప్రింట్ 11

పెండ్లి విందు

మత్తయి 22:1-14

విజువల్‌ ఏడ్‌

ఒక డ్రామా. ఒక అమ్మాయి మరియు ఆమె స్నేహితుడు.

రహస్య సందేశం

-- మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఎల్లప్పుడూ సమయాన్ని కలిగియుండుటకు నేను జాగ్రత్తపడవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను. ”

మత్తయి 22:9-10

ఫుట్ ప్రింట్ 12

పది మంది కన్యకలు

మత్తయి 25:1-13

విజువల్‌ ఏడ్‌

ఒక డ్రామా. ఒక వేణువు కచేరీ.

రహస్య సందేశం

-- నా జీవితములో ప్రతీ రోజు ఒక నిజ క్రైస్తవునిగా నేను జీవించాలని తెలుసుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“ఆ దినమై నను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ”

మత్తయి 25:13

ఫుట్ ప్రింట్ 13

బంగారు నాణ్యములు

మత్తయి 25:14-30

విజువల్‌ ఏడ్‌

ఒక డ్రామా. పారలు మరియు కండరములు.

రహస్య సందేశం

-- దేవుని పనుల కొరకు నా సమయాన్ని మరియు తలాంతులను ఉపయోగించాలని ఎల్లప్పుడూ నేను గుర్తుంచుకొనవలెను. --

(రహస్య కోడ్‌ను బయలుపరచుటకు, '' రహస్య సందేశం '' అనే వాక్యము క్రిందనున్న ఖాళీ స్థలమును ఎన్నుకొనండి.)

స్టిక్కర్‌

బైబిల్‌ వాక్య భాగం, కంఠత వాక్యం

“అతని యజమానుడుభళా, నమ్మక మైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అత ”

మత్తయి 25:21