పిల్లలే ప్రముఖులు మా గురుంచి మమ్ములను సంప్రదించి సండే స్కూల్ కార్యక్రమాలు మై సిఎంయు: శిక్షణ
మీ భూతద్దములను తీసుకొనండి మరియు కోడ్‌ను కనుగొనండి ఎందుకంటే....
సమయం ఆసన్నమైంది!ప్రవేశించే సమయం ఆసన్నమైంది.
కొన్ని సంవత్సరములు క్రితం నేను వ్రాసిన ఈ మొది సండే స్కూల్‌కు తిరగి రావడము ఎంతో ఆనందంగా ఉంది. మేము ఈ పరిచర్యను కేవలం పిల్లలతోనే ఆరంభించాం. మెక్సికోలోని సొనొరాలో మా మొది సంవత్సరములో, ఉప్పు దుమ్ముతో నిండిన ఒక పెద్ద స్థలములో తోపుడు ఇంిలో జీవించెడివారం..... చెట్లు లేవు, ప్రవహించే నీళ్లు లేవు మరియు విద్యుత్ కూడా లేదు. అయితే నేను వ్రాసిన ఈ సమాచారమంతా కూడా అప్పుడే ప్టుింది. ఆ రోజే నేను చివరి పాఠమును వ్రాసి ముగించాను. పిల్లల పరిచర్య కొరకు సిద్ధపరిచే ఈ సమాచారమంత వ్రాస్తూ ముందుకు కొనసాగమని దేవుడు నాతో మ్లాడాడు. సేవ కొరకై నా పిలుపు ఏమిోనన్నది ఈ పాఠ్య ప్రణాళికలతో ప్రారంభమైంది : క్రీస్తు శరీరము కొరకు విలువైన సాధనములను అందించాలని మరియు సంపూర్ణ భక్తితో క్రీస్తును వెంబడించే అనుచరుల తరమును లేపుటకు సహాయపడాలని దేవుడు ప్రేరేపించాడు. వ్రాసిన అసలు సమాచారము నుండి కొన్ని సంగతులను మేము మార్పు చేశాం కొన్ని పజిళ్లు, హస్త కళాకృతులు మరియు ఆకర్షణీయమైన డిజైన్లను ప్టోం. అయితే డికోడర్ బీగముతో ప్రతి వారము రహస్య సందేశమును చేధించడం అనునది మొదిసారి చేయబడింది కాబ్టి పిల్లలకు చాలా వినోదాత్మకముగా ఉంటుంది. ప్రారంభములో 30 సంఘములతో ఆరంభించాము, ఇప్పుడు అది ఎదుగుతూ ఎదుగుతూ నూరు సంఘాలను చేరుకొని, అలాగే దేవుని కృపవలన ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల సంఘాలకు ఈ సమాచారమంత చేరుకుంది. దేవుడు నాకు ఒక సవాలు విసిరి మరియు ఆ దిశగా ప్రోత్సహించినందుకు, ఆయనకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను మరియు నా జీవితములో దేవుడు పిలిచిన పిలుపుకు విధేయురాలుగానున్నందుకు నేను కృతజ్ఞురాలుగా ఉన్నాను.
మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు యొక్క ఉపమానములు ఎప్పుడూ నేను ఎంతగానో ఇష్టపడే వాక్య భాగములు. ఒక చేతిలో, ఈ సమాచారమునంతిని చాలా సులభకరమైన విధానములో వ్రాశాం. అయితే యేసుక్రీస్తు ఉపమానములను గూర్చి మీరు ఆలోచిస్తే ఆ సందేశాలు అంత సులభంగా ఉండవు. యేసు ప్రభువు కొన్ని చిక్కుముడులతో బోధించడాన్ని ఎన్నుకొన్నాడు మరియు ఆయన బోధనలు ప్రజలే వ్యాఖ్యానం చేయునట్లుగా చేశాడు, అయితే ఆయన పాఠములన్నిని గూర్చి తన శిష్యులకు చక్కగా వివరించాడు.
ఒక ఉపాధ్యాయులుగా మీ కర్తవ్యం ఏమనగా పిల్లల ఊహలు విహరించున్నట్లుగా చేయండి, వారు మేము పరిశోధకులుగా ఉన్నామని ఊహించుకొనినివ్వండి. ఈ 13 వారాలలో మనము అధ్యయనము చేసే ఈ ప్రతి ఉపమానములలోని యేసుక్రీస్తు యొక్క భావాన్ని వారు చాలా తొందరగా అర్థం చేసికొాంరు. మీరు విద్యార్థులను ఎంత ఎక్కువగా వారికి వారే పరిశోధించునట్లుగా అనుమతిస్తే, అంతే ఎక్కువగా ప్రతి పాఠాన్ని తొందరగా నేర్చుకుాంరు. ఈ సమాచారము యొక్క రహస్య సందేశాన్ని వారు తొందరగా అర్థం చేసుకుాంరు అదేనండి దేవుని రాజ్యమును కనుగొాంరు.... ''మీ హృదయములో''.