ఉన్నత మరియు ఆధునిక పుస్తకములను ఉపయోగిస్తున్న విద్యార్థుల కొరకు
ప్రతి వారము పాఠమునకు అన్యయించుకొను విధముగా విద్యార్థుల పుస్తకాలలో ఒక రహస్య సందేశం ఉంటుంది. విద్యార్థుల పుస్తకముల చివరి పేజినందు డికోడర్ తాళం (కేవలం యౌవ్వన విద్యార్థుల కొరకు మాత్రమే) ఉంటుంది. పుస్తకము యొక్క వెనుక భాగము నుండి కత్తెరలతో డికోడర్ తాళము తీయండి మరియు ప్రతి పాఠము కొరకు దానిని ఉపయోగించండి, ఈ విధంగా 13 వారాలు చేయండి. మీరు ఆ పుస్తకాలను కాంటక్ట్ పేపర్‌తోనైనా కప్పండి లేక ల్యామినేటైనా చేయాలని మా సలహ, తద్వారా 3 నెలలు చెక్కు చెదరకుండా ఉంటుంది. వాిని మీ విద్యార్థులతో కూడా ఇంికి తీసుకెళ్లమని చెప్పకండి, అయితే వాిని సంఘ భవనములోనే ఉంచుకొనండి. తద్వారా ప్రతి వారము వాిని చక్కగా ఉపయోగించుకొనవచ్చును.
రహస్య సందేశమును కనుగొనుటకు, నీవు చూస్తున్న బొమ్మకు వైపుగా కేంద్ర బిందువును పెట్టుకొని తాళము నుండి బాణాన్ని వేయండి. (ఉదాహరణకు కుడి వైపుకు చూడండి) మీ విద్యార్థి పుస్తకములో ఆ బాణం జవాబు వైపుకు చూపిస్తుంది.
వాక్యమును కనుగొనుట
ప్రతీ పాఠము ఒక అక్షరమును కలిగియుంటుంది, అది ప్రతీ పేజిలో దాచబడియుంటుంది. ఒక్కసారి పిల్లలు ఆ అక్షరమును కనుగొనినప్పుడు వారి దగ్గరనున్న తాళముతో దానిని వారు డికోడ్ చేయవలసిన అవసరత ఉంది. తరువాత వారి పుస్తకాల మొట్ట మొది పేజికి వెళ్లండి. ఆ తరువాత ఇవ్వబడిన స్థలములో ఆ అక్షరమును వ్రాయండి. అలాగే ప్రతీ వారము ఆ రహస్య వాక్యానికి ఇంకొక అక్షరమును చేరుస్తూ ఉంారు, అలాగు ప్రతి వారము చేస్తూ ఉండగా, 13 వారములైన (3 నెలలు) తరువాత వారు జవాబును కనుగొాంరు... ''మీ హృదయములలో''.
ఉన్నత మరియు ఆధునిక పుస్తకముల కొరకు డికోడర్