సండే స్కూల్
ప్రియ సహోదరి మరియు సహోదరులారా, దేవునికి, మనకి పిల్లలు ఎంతో ప్రాముఖ్యమైనవాళ్లు. దేవుని కోసం మీరు వారిని చేరుకోవడానికి సహాయం చేయడమే మా కర్తవ్యం. మా విధానం ఏమిటంటే, కొత్త సండే స్కూల్ మరియు వెకేషన్ బైబిల్ స్కూల్‌ను ప్రతీ ఏటా సృష్టించడం, వాటిని వివిధ భాషల్లోకి అనువదించడం ద్వారా పిల్లలందరూ క్రీస్తు యొక్క సువార్తను వినగలిగేలా చేయడం.
సిబిఐ: పిల్లల బైబిల్ దర్యాప్తు
మీ చర్చి, ప్రాంతము లేదా సంఘములో మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగే మరొక పూర్తి సంవత్సరం ఆదివారం పాఠశాల తరగతులు, లేదా వారపు బైబిల్ శిక్షణ మీకు ఇస్తున్నందుకు మేము “పిల్లలే ప్రముఖులు” వద్ద చాలా ఆనందంగా ఉన్నాము.
టైం మెషిన్
ఈ కార్యక్రమములో పిల్లలు యేసు జీవితమును అనుకరిస్తారు మరియు ఈ ఆధునిక సమాజములో న్యాయము గూర్చి నేర్చుకుంటారు. ఇతరులను ప్రేమించడం మరియు ఇతరులను న్యాయముగా చూసుకోవడం వంటి వాటిని గూర్చి దేవుడు ఎక్కువ శ్రద్ధవహిస్తాడు. దీనిని గూర్చి అనేక వచనాలు ఉన్నవి కానీ వాటిలో ఈ క్రింద ఇవ్వబడిన వచనము ఒకటి: “కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.” యెషయా.1:17
విశ్వాసపు వీరులు
విశ్వాసపు వీరుల ఆదివారపు బడికి (హీరోస్ ఆఫ్ ఫేయిత్ సండే స్కూల్) స్వాగతం! హెబ్రీయులకు 11లో చెప్పబడిన విశ్వాసపు వీరులని మనకి చూడబోతున్నాము.
దేవుని కవచము
సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ క్షణంలో దేవుని సైన్యంలో సార్జంట్ గా మీకు పదోన్నతి ఇస్తున్నాము! మీ చర్చిలోని ప్రతి ఒక్కరూ “దేవుని కవచం” అనే ఈ అంశంలో పాల్గొనాలని కోరుకుంటారు.
సిబిఐ: పిల్లల బైబిల్ దర్యాప్తు
మీ చర్చి, ప్రాంతము లేదా సంఘములో మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగే మరొక పూర్తి సంవత్సరం ఆదివారం పాఠశాల తరగతులు, లేదా వారపు బైబిల్ శిక్షణ మీకు ఇస్తున్నందుకు మేము “పిల్లలే ప్రముఖులు” వద్ద చాలా ఆనందంగా ఉన్నాము.
"ఆత్మయొక్క ఫలములు ఛాంపియన్స్" తెలుగు / Telugu
మీ లక్ష్యం పిల్లలoదరిని విజేతలుగా నిలవడానికి సహయపడటం. ఇది చేయడానికి వారు తమ పద్యాలను బైబిల్ కధలను గుర్తు పెట్టుకోవడమే కాక ఆ స్పూర్తి యెక్క ఫలాన్ని వారు తమ నిత్వ జీవితంలో ఆచరన లో పెట్టాలి.
"ఆత్మయొక్క ఫలములు ఛాంపియన్స్" తెలుగు / Telugu
ఈ 13 వారాలలో మనము అధ్యయనము చేసే ఈ ప్రతి ఉపమానములలోని యేసుక్రీస్తు యొక్క భావాన్ని వారు చాలా తొందరగా అర్థం చేసికొాంరు. మీరు విద్యార్థులను ఎంత ఎక్కువగా వారికి వారే పరిశోధించునట్లుగా అనుమతిస్తే, అంతే ఎక్కువగా ప్రతి పాఠాన్ని తొందరగా నేర్చుకుాంరు. ఈ సమాచారము యొక్క రహస్య సందేశాన్ని వారు తొందరగా అర్థం చేసుకుాంరు అదేనండి దేవుని రాజ్యమును కనుగొాంరు.... ''మీ హృదయములో''.