వెకేషన్ బైబిల్ స్కూల్
ప్రియ సహోదరి మరియు సహోదరులారా, దేవునికి, మనకి పిల్లలు ఎంతో ప్రాముఖ్యమైనవాళ్లు. దేవుని కోసం మీరు వారిని చేరుకోవడానికి సహాయం చేయడమే మా కర్తవ్యం. మా విధానం ఏమిటంటే, కొత్త సండే స్కూల్ మరియు వెకేషన్ బైబిల్ స్కూల్‌ను ప్రతీ ఏటా సృష్టించడం, వాటిని వివిధ భాషల్లోకి అనువదించడం ద్వారా పిల్లలందరూ క్రీస్తు యొక్క సువార్తను వినగలిగేలా చేయడం.
చోర్ పోలీస్ VBS
నిజమైన దొంగ ఛేజింగ్ (దొంగలకై పరుగు) సరదా కోసం మీరు మీ పోలీసు టోపీ మరియు రన్నింగ్ బూట్లను ధరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఊహించారు! మీ చర్చిని కోట అంశంతో అలంకరించడం, గోడలపై కొన్ని పోలీసు బ్యాడ్జ్‌లు లేదా నక్షత్రాలను ఉంచడం మరియు ఛేజింగ్ మ్యూజిక్‌తో స్పీకర్‌లను మార్చడం కోసం ఇది సమయం.
- డౌన్లోడ్Galaxy Telugu
-
Warning: include(../chor-police/product-links/languages-resource-pages.php): failed to open stream: No such file or directory in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/telugu/vbs.php on line 21
Warning: include(): Failed opening '../chor-police/product-links/languages-resource-pages.php' for inclusion (include_path='.:/usr/share/php') in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/telugu/vbs.php on line 21
జీవిత విన్యాసం!
ప్రతి రోజు మన దైనందిన జీవితాలలో మనం లేచి, అడుగులు వేసే చిన్న పెద్ద మార్గాలలో తెలియని దిశవైపు వెళ్తూ ఉంటాం. విన్యాసములోని 3 చక్రాలవలె మనకుండే భయాలను మనకి మిరుమిట్లుగొలుపిస్తాయి, మనల్ని నిస్సహాయత స్థితిలో ఉండిపోయే విధంగా బెదిరిస్తాయి మరియు మన కలల్ని వదిలివేసుకొనేటట్లు చేస్తాయి.
ఒంటె సాహసాలు
ఒక వినూత్నమైన, ఆసక్తికరమైన “ఒంటె సాహసాలు” అనే విబిఎస్ కార్యక్రమానికి సుస్వాగతం! భ్రష్టు పట్టిన ఈ లోకములో ధైర్యముగా దేవునిని అనుసరించడానికి మనము నేర్చుకొనబోయే తరుణములో ఇశ్రాయేలీయులు తమ చెరలో ఉన్నప్పుడు చేసినట్లుగా ఒంటెలతోను మరియు సామ్రాజ్యములతో సాహసోపేతమైన కార్యాలను చేయుటకు మీ పిల్లలను తీసుకు వెళ్ళండి. ఈ కార్యక్రమములో మనము దానియేలు మరియు తన స్నేహితులైన షద్రక్, మేషాక్, అబెద్నగో అనువారి జీవితాలను అనుకరిస్తాం. రాణియైన ఎస్తేరు కూడా 4వ పాఠంలో మీ విబిఎస్ అతిథిగా రానున్నారు.
మీ యంత్రాలను ప్రారంభించండి VBS
బైబిల్ ప్రకారం, క్రీస్తుతో మన నడక కేవలం నిష్క్రియాత్మక సంఘటన కాదు; ఇది ఒక పందెం! మేము మరియు పిల్లలు గెలవడానికి తప్పక ప్రయత్నించాలి, మరియు ఈ పందెంను గెలవడం ద్వారా మనకు భూమి పై ధరించటానికి లేదా ఒక గదిలో పెట్టుకునేలా ఒక ట్రోఫీని ఇవ్వరు, కానీ శాశ్వతమైన బహుమతినిస్తుంది.
మనము వెళదాం ఫార్మ్ కి
విబిఎస్ యొక్క “ఫార్మ్ కి వెల్దాము” కి స్వాగతము ఇక్కడ మనము పీటర్ యొక్క జీవితము మరియు జీవితం లో మంచి ఎంపికలు చేసుకోవటం గురించి నేర్చుకుంటాము! ఫార్మ్ లో మనము ద్రాక్షతోట ఆటలతో, బార్న్ హస్త కలలతో, సీలో తరగతిలో, మరియు పీటర్ తో పిక్నిక్ తో ఆనందిద్దాము! మీ చర్చిని బహుశా ఏసుక్రీస్తు మరియు పీటర్ సందర్శించవచ్చు కూడా, బైబిల్ కాలం నాటి దుస్తులను తయారు చేయటము సులభము.
పరిమితులు లేకుండా గమ్యం VBS
"పరిమితులు లేని గమ్యనికి " మీకు స్వాగతం!
ప్రతి ఒకరికి ఒక కల ఉంటుంది పెద్ద అయ్యాక ఏం అవ్వాలి అని? దేవుడు మనల్ని ఉపయోగించి ఎదో ఒక పెద్ద పని చేపిస్తాడు అని ఆశలు ఉంటాయి. ఇది పాఠశాలల్లో,చర్చిలలో, రాజకీయాల్లో, ఆసుపత్రులలో లేదా ప్రపంచంలో ఒక లాభాపేక్షలేని సంస్థ లో కావొచ్చు. దేవుడికి ప్రతి ప్రాంతంలో సామర్థ్యం కలిగి ఉన్నా ప్రజలు అవసరం ఉంది మరియు మేము వారి లో ఒకరిని అని నమ్ముతున్నాము.
"గెలాక్సీ ఎక్స్ ప్రెస్" తెలుగు / Telugu
మీ చర్చ్ లేదా క్లబ్ ప్రాంతం స్పేష్ షటిల్ “గెలాక్సీ ఎక్స్ ప్రెస్”లా మారిపోవడం చూసి బోధకులు ఎంతో ఆనందిస్తారు, దేవుడి యొక్క అద్భుతాలను తెలుసుకోవడానికి విశ్వంలోకి ప్రతీరోజూ బృందమంతా వెళ్తుంది.