వనరులు మరియు డౌన్‌లోడ్లు "గెలాక్సీ ఎక్స్ ప్రెస్ "
మీ బృందాన్ని పూర్తి కార్యక్రమంతో సిద్ధం చేయండి మరియు మీ వీబీఎస్ ను అంతరిక్ష సాహసంగా మార్చండి!
మీకు భారీ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే (100కు పైగా చర్చిలు), ఆంగ్లం మరియు హిందీ భాషల పుస్తకాల అంచనా కోసం మమ్మల్ని సంప్రదించండి.
మేము మెక్సిలో ఉన్నాం:: 01-592-924-9041
info@ChildrenAreImportant.com
దర్శకుని చేతి పుస్తకం
గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ వీబీఎస్ గురించిన పూర్తి సమాచాన్ని ఈ ఒక్క పుస్తకంతో తెలుసుకోండి! ప్రణాళిక, కార్యకర్తలు, పాఠాలు మరియు అదనపు ఆలోచనలు.
ప్రధాన పాఠాలు – నాయకుల కరపత్రం
సౌకర్యార్థం, నాయకులకు అందించడానికి వీబీఎస్‌యొక్క ప్రతీ విభాగానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రత్యేక కరపత్రాల్లోఉంచబడింది. ఈ సమాచారం దర్శకుల చేతిపుస్తకంలోనూ ఉంటుంది.
నాటకాలు– నాయకుల కరపత్రం
సౌకర్యార్థం, నాయకులకు అందించడానికి వీబీఎస్‌యొక్క ప్రతీ విభాగానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రత్యేక కరపత్రాల్లోఉంచబడింది. ఈ సమాచారం దర్శకుల చేతిపుస్తకంలోనూ ఉంటుంది.
కళాత్మక వస్తువుల కేంద్రం– నాయకుల కరపత్రం
సౌకర్యార్థం, నాయకులకు అందించడానికి వీబీఎస్‌యొక్క ప్రతీ విభాగానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రత్యేక కరపత్రాల్లోఉంచబడింది. ఈ సమాచారం దర్శకుల చేతిపుస్తకంలోనూ ఉంటుంది.
అల్పాహార కేంద్రం– నాయకుల కరపత్రం
సౌకర్యార్థం, నాయకులకు అందించడానికి వీబీఎస్‌యొక్క ప్రతీ విభాగానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రత్యేక కరపత్రాల్లోఉంచబడింది. ఈ సమాచారం దర్శకుల చేతిపుస్తకంలోనూ ఉంటుంది.
తరగతి కరపత్రపు గెలాక్సీ ఎక్స్‌ప్రెస్
సౌకర్యార్థం, నాయకులకు అందించడానికి వీబీఎస్‌యొక్క ప్రతీ విభాగానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రత్యేక కరపత్రాల్లోఉంచబడింది. ఈ సమాచారం దర్శకుల చేతిపుస్తకంలోనూ ఉంటుంది.
ఆటలు– నాయకుల కరపత్రం
సౌకర్యార్థం, నాయకులకు అందించడానికి వీబీఎస్‌యొక్క ప్రతీ విభాగానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రత్యేక కరపత్రాల్లోఉంచబడింది. ఈ సమాచారం దర్శకుల చేతిపుస్తకంలోనూ ఉంటుంది.
సంగీతం సీడీ మరియు డీవీడీ
గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ వీబీఎస్ కోసం రూపొందించిన అసలైన సంగీతం మరియు నృత్యాలతో మీ వీబీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోండి! పాటలను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు వీడియోలను యూట్యూబ్‌లో చూడండి. (సంగీతం ఈ సమయానికి ఆంగ్లం మరియు స్పానిష్ భాషల్లోనో అందుబాటులో ఉంది)
Download: English Music and Videos (only in English and Spanish at this time. View the Spanish page.)
గ్రహ పోస్టర్ సెట్
వీబీఎస్‌లో రెండో రోజు, మన పాలపుంతలో ఆశ్చర్యకరమైన పరిమాణాల్లో ఉన్న గ్రహాలు మరియు నక్షత్రాల గురించి వివరించడానికి ఈ పోస్టర్లను ఉపయోగించుకోండి.
కళాత్మక వస్తువులు
పిల్లలు కళాత్మక వస్తువులను ఇష్టపడతారు! గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ రోజుకు ఒకటి చొప్పున, 5 కళాత్మక వస్తువుల సెట్‌తో, నమూనాలతో అందుబాటులో ఉంటుంది. స్థానికంగా దొరికే వస్తువులను ఉపయోగించి ప్రతీ రోజూ పిల్లలు పాఠాన్ని సరదాగా వినేలా చేయండి. ప్రతీ కళాత్మక వస్తువూ ప్రతీ పిల్లాడు ఒక పేపర్‌ను, గ్లూ మరియు రంగులను ఉపయోగించేలా ఉంటుంది.
రంగుల పోస్టర్
మీ పరిసరాల్లో ఈ పోస్టర్‌ను వేలాడదీయడం ద్వారా మరింత మంది పిల్లలను మీ వీబీఎస్కు ఆహ్వానించండి!
ఆహ్వానపు ఫ్లైయర్
మరింతమంది పిల్లలను మీ వీబీఎస్కు ఈ ఫ్లైయర్లతో ఆహ్వానించి యేసుక్రీస్తు గురించి చెప్పండి.
ధృవీకరణ పత్రం
ఈ ధృవీకరణ పత్రాన్ని మీ వీబీఎస్కు హాజరైనందుకు గుర్తుగా పిల్లలకు ఇవ్వండి
తెరవెనుక దృశ్యం/ వేదిక వెనుక భాగపు తెర
మీ వేదిక కోసం ఈ తెరను వాడి విద్యార్థుల ఊహను మరింత ఉత్తేజ పరచండి. పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని టార్ప్ కోసం ఆర్డర్ ఇవ్వండి. సూచించిన పరిమాణాలు: 4x2 మీ లేదా 3x1.5మీ