Warning: include_once(../analyticstracking.php): failed to open stream: No such file or directory in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/telugu/time/theme-header.php on line 69

Warning: include_once(): Failed opening '../analyticstracking.php' for inclusion (include_path='.:/usr/share/php') in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/telugu/time/theme-header.php on line 69
 

టైం మెషిన్ - సండే స్కూల్‌

ఈ కార్యక్రమములో పిల్లలు యేసు జీవితమును అనుకరిస్తారు మరియు ఈ ఆధునిక సమాజములో న్యాయము గూర్చి నేర్చుకుంటారు. ఇతరులను ప్రేమించడం మరియు ఇతరులను న్యాయముగా చూసుకోవడం వంటి వాటిని గూర్చి దేవుడు ఎక్కువ శ్రద్ధవహిస్తాడు. దీనిని గూర్చి అనేక వచనాలు ఉన్నవి కానీ వాటిలో ఈ క్రింద ఇవ్వబడిన వచనము ఒకటి: “కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.” యెషయా.1:17