ఉపాధ్యాయుల వేడుక

పిల్లల పరిచర్య కోసం అంతర్జాతీయ బోధనాభ్యాసము

“బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.” దానియేలు 12: 3బి

అంతర్జాతీయ ఆన్లైన్ తర్ఫీదు

 

 

 

 

 

ఇ-పుస్తకాలు – శిక్షణ సామాగ్రి

ఉపాధ్యాయులకు శిక్షణ మరియు దృష్టి మా కోరికలలో ఒకటి. అందుకే మేము చిల్డ్రన్స్ మినిస్ట్రీ కొత్త శిక్షణా సామగ్రిని ఉత్పత్తి చేయటం కొనసాగిస్తాము.
మా అన్ని మెటీరియల్స్ మాదిరిగా, వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని మీకు కావలసినన్ని కాపీలు ముద్రించుకోండి.


జీవిత విన్యాసం!

ప్రతి రోజు మన దైనందిన జీవితాలలో మనం లేచి, అడుగులు వేసే చిన్న పెద్ద మార్గాలలో తెలియని దిశవైపు వెళ్తూ ఉంటాం. విన్యాసములోని 3 చక్రాలవలె మనకుండే భయాలను మనకి మిరుమిట్లుగొలుపిస్తాయి, మనల్ని నిస్సహాయత స్థితిలో ఉండిపోయే విధంగా బెదిరిస్తాయి మరియు మన కలల్ని వదిలివేసుకొనేటట్లు చేస్తాయి.


బోధనా లక్ష్యాలు

ఆదివారం పాథశాల ప్రధాన లక్ష్యం, సాధారణంగా బోధన జ్ఞాన కేంద్రీకృతము లేదా పిల్లల కేంద్రీకృతమై ఉంటుంది, కానీ ఇంకా మంచి మార్గం ఒకటి ఉంది. మీ చర్చిలో పిల్లలు వాస్తవానికి ఏమి నేర్చుకుంటున్నారు?


కొండతో దృష్టి

ఎక్కువమంది మినిస్టర్లు పెద్దలపై దృష్టి పెడతారు, కానీ ఎక్కువ ప్రభావవంతమైన మినిస్ట్రీ పిల్లలతో ఉంటుంది. ‘పిల్లలే ప్రముఖులు’ మినిస్ట్రీ పిల్లలపై దృష్టి పెట్టటానికి సహాయపడేలా దేవుడు ఇచ్చిన దృష్టిని సోదరి క్రిస్టినా క్రాస్ పంచుకున్నారు.


యోధుడా మేల్కొను

పిల్లల మినిస్ట్రీకి 5-నక్షత్రాల జనరల్స్ అవసరము కానీ దేవుని సైన్యంలో పురోగతి కోసం హృదయంపై దృష్టి పెట్టాలి. మీ సిబ్బందిని మరియు స్వచ్చంద సేవకులను సంవత్సరాల తరబడి పిల్లల మినిస్ట్రీలో మానెయ్యకుండా పని చేసేలా ప్రోత్సహించటానికి ఈ మెటిరియల్ను ఉపయోగించండి.


మీ చేతులు మాట్లాడుతాయి

ఫ్లోర్ బోల్డో ద్వారా
మన చేతులు మాట్లాడే అవసరం లేకుండానే సందేశం ఇవ్వగలిగేంత భావస్ఫోరకం అని మీకు తెలుసా? ఈ వర్క్ షాపులో మన తరగతిని మెరుగు పరచటానికి మన చేతులతో సంకేతాలు మరియు కదలికలను ఉపయోగిస్తాము. ఈ వర్క్ షాపును చేజార్చుకోకండి!

 

Rise Up Warrior

“God has work each of us. Some He sends to the infantry and some to the army. We need teachers called to children’s ministry who will take their work seriously. We need leaders who are climbing the internal ladder so that they can, in turn, teach their students to do the same. We all need to climb a ladder – the RIGHT ladder." - Kristina Krauss, founder of Children are Important ministry.

This book is easy to read and easy to apply to your life. Don’t forget to complete the worksheet in the last chapter and write down your steps while climbing up the ranks.

Download the English PDF (6.6 MB)

Descargar el PDF en Español (1.7 MB)