Warning: include_once(../analyticstracking.php): failed to open stream: No such file or directory in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/telugu/destination/theme-header.php on line 47

Warning: include_once(): Failed opening '../analyticstracking.php' for inclusion (include_path='.:/usr/share/php') in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/telugu/destination/theme-header.php on line 47
 

వనరులు

 

దర్శకుని యొక్క మాన్యుయల్‌

దర్శకుని యొక్క మాన్యుయల్‌

ఈ ఒక్క పుస్తకంలో "డెస్టినేషన్‌ వితవుట్‌ లిమిట్స్‌" వి.బి.ఎస్‌ కు సంబంధించిన మొత్తం సమచారాన్ని పొందండి! -కాలపట్టిక, ఔత్సాహికులు, పాఠాలు, మరియు అధనపు అలోచనలు.

 

చేతి పుస్తకం
చేతి పుస్తకం

ఈ బుక్లెట్‌ని మీ వి.బి.ఎస్‌లోనున్న మొత్తం నాయకులకి మరియు సహాయకులకి ఇవ్వండి. ఇది ప్రతీ పాఠం యొక్క మూల సమాచారం మరియు పజిల్స్‌ యొక్క సమాధానాలని కలిగియుంది.

నాయకుల కరపత్రాలు
నాయకుల కరపత్రాలు

సౌకర్యార్థం, వి.బి.ఎస్‌ యొక్క ప్రతీ విభాగానికి సంబందించిన సమాచారం నాయకులకు ప్రత్యేకమైన కరపత్రాలలోకి వుంచబడింది. ఈ సమాచారం దర్శకుల మాన్యుయల్ లో కూడా వుంచబడింది.

(ప్రస్తుతం ఇంగ్లీషు మరియు స్పానిషు భాషలో మాత్రమే)

స్వాగత పోస్టర్‌
స్వాగత పోస్టర్‌

ఈ పోస్టర్లని మీ పొరుగు ప్రాంతంలో అంటించడం ద్వారా మరింత మంది పిల్లలను మీ కార్యక్రమానికి అహ్వానించండి!

స్టేజీ యొక్క బ్యాక్‌ రౌండ్‌ (నేపథ్యం‌)

స్టేజీ యొక్క బ్యాక్‌ రౌండ్‌ (నేపథ్యం‌)

మీ స్టేజీకి ఈ బ్యాక్‌ రౌండ్‌ని ఉపయోగించి మీ పిల్లలను ప్రేరేపించండి. పీ.డి.ఎఫ్‌ ఫైల్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకోండి మరియు టర్పూలీన్‌ షీట్‌ని ఆర్డర్‌ చేసుకోండి. సూచించబడిన సైజులు: సూచించిన పరిమాణాలు: 4x2m లేదా 3x1.5m

క్రాఫ్ట్స్‌
క్రాఫ్ట్స్‌

పిల్లలకి క్రాఫ్ట్స్‌ అంటే చాల ఇష్టం! నమూనాల్ని డౌన్‌ లోడ్‌ చేయండి, సేకరణల్ని పోగు చేయండి, మరియు మీ పిల్లలతో మీ యొక్క వి బి.ఎస్‌.లో క్రాఫ్టింగ్‌ చేయించండి!

అలంకరణలు

మీ చర్చిని ఒక అద్బుత లోకంగా మార్చండి.

మీరు ఇది చేయగలరు!

మీరు ఊష్ణమండలంలో నివసిస్తున్నప్పటికి, అసలు మీరు ఎప్పటికి నిజమయిన మంచు చూడలేనప్పటికి, మీ యొక్క ఊహని ఉపయోగించండి. పిల్లలు ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్ళడంలో ఒక అద్బుత అనుభూతిని పొందుతారు!

వినైల్‌ మంచు తునకలు

వినైల్‌ మంచు తునకలు

మంచు ఫలక స్టిక్కర్లను మీ చర్చి యొక్క కిటీకీల కోసం! ఫైల్‌ ని డౌన్‌ లోడ్‌ చేసుకోండి మరియు స్తానికంగా దొరికే వినైల్‌ స్టిక్కర్లను ఆర్డర్‌ చేయండి, లేదా వాటిని కత్తిరించి ఒక అత్తుక్కొనే కాగితంలా మార్చండి.

వేలాడే మంచు ఫలకాలు

వేలాడే మంచు ఫలకాలు

ఈ నమూనాలను ఉపయోగించి మీ చర్చి కోసం వేలాడే పెద్ద మంచు ఫలకాలను తయారు చేయండి.

కాగితపు మంచు తునకలు

కాగితపు మంచు తునకలు

మీ చర్చి యొక్క వేదికను అలంకరించడానికి కాగితపు మంచు తునకలను తయారు చేయండి! ఒక ప్రామణిక కాగితాన్ని ఉపయోగించండి లేదా డిజైన్‌ ని కాపి చేసుకొని పెద్ద మంచు తునకలను తయారుచేయండి.